Wednesday, August 24, 2016

KRISHNASHTAMI SUBHAKANSHALU


శ్రీకృష్ణాష్టకం 
వసుదేవ సుతం దేవం కంసచాణూర మర్దనమ్ |
దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుమ్ ||

అతసీ పుష్ప సంకాశం హార నూపుర శోభితమ్ |
రత్న కంకణ కేయూరం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కుటిలాలక సంయుక్తం పూర్ణచంద్ర నిభాననమ్ |
విలసత్ కుండలధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||

మందార గంధ సంయుక్తం చారుహాసం చతుర్భుజమ్ |
బర్హి పింఛావ చూడాంగం కృష్ణం వందే జగద్గురుమ్ ||

ఉత్పుల్ల పద్మపత్రాక్షం నీల జీమూత సన్నిభమ్ |
యాదవానం శిరోరత్నం కృష్ణం వందే జగద్గురుమ్ ||

రుక్మిణీ కేళి సంయుక్తం పీతాంబర సుశోభితమ్ |
అవాప్ తులసీ గంధం కృష్ణం వందే జగద్గురుమ్ ||

గోపికానాం కుచద్వంద కుంకుమాంకిత వక్షసమ్ |
శ్రీనికేతం మహేష్వాసం కృష్ణం వందే జగద్గురుమ్ ||

శ్రీవత్సాంకం మహోరస్కం వనమాలా విరాజితమ్ |
శంఖచక్ర ధరం దేవం కృష్ణం వందే జగద్గురుమ్ ||

కృష్ణాష్టక మిదం పుణ్యం ప్రాతరుత్థాయ : పఠేత్ |
కోటిజన్మ కృతం పాపం స్మరణేన వినశ్యతి ||
కృష్ణం వందే జగద్గురుమ్ ||
ATUKULU-KOBBARI

Soak the thick beaten rice in water for 1/2 an hour(adjust the time according to the thickness of poha).
Heat a tablespoon of ghee and add some jeera, curry leaves, cashews, green chilies.
Once they are fried, add grated coconut.
Squeeze out water from poha and add it to coconut and tadka mixture.
Add some salt, switch off the flame, cover and leave for 5 minutes.
Offer the prasadam to Little krishna.

ATUKULA CHAKRAPONGALI

Soak 1/2 cup of moong dal in water.
Soak 1 cup of poha in 2 cups of milk.
After an hour, boil the moong dal till it is soft. Add the soaked poha along with milk to the cooked dal.
Once the milk is all absorbed add 1 cup of grated jaggery or sugar.
Add 1/4 cup of ghee. 
Mix well till the chakrapogali leaves the edges of pan. 
Garnish with fried nuts and offer the prasad to Lord Krishna.

No comments:

Post a Comment

Related Posts Plugin for WordPress, Blogger...